ASBL Koncept Ambience

మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి విజయం

మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి విజయం

మల్కాజ్‌గిరి లోక్‌సభ ఎంపీగా రేవంత్‌ రెడ్డి విజయం సాధించారు. 6270 ఓట్ల మెజార్టీతో తమ సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజశేఖర్‌ రెడ్డిపై గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన రేవంత్‌కు ఈ ఫలితం ఊరట నిచ్చింది. తెలంగాణలో మొత్తం నాలుగు స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. నల్లగొండలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి  విజయం సాధించారు.

 

Tags :