ASBL Koncept Ambience

నల్లగొండ బరిలో ఉత్తమ్

నల్లగొండ బరిలో ఉత్తమ్

కాంగ్రెస్‌ అధిష్ఠానం మరో ఎనిమిది ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిది. ఇదివరకు ఎనిమిది మంది పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. నల్లగొండ నుంచి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, నిజామాద్‌ నుంచి మధు యాష్కీ గౌడ్‌ పేర్లను ప్రకటించింది. వారితోపాటు సికింద్రాబాద్‌-అంజన్‌కుమార్‌ యాదవ్‌, హైదరాబాద్‌- ఫిరోజ్‌ఖాన్‌, మహబూబ్‌నగర్‌-వంశీచంద్‌రెడ్డి, నాగర్‌కర్నూలు(ఎస్సీ)- మల్లు రవి, భువనగిరి-కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్‌(ఎస్సీ)-దొమ్మాటి సాంబయ్య.

 

Tags :