ASBL Koncept Ambience

శాన్ ఆంటోనియోలో ఘనంగా దీపావళి వేడుకలు

శాన్ ఆంటోనియోలో ఘనంగా దీపావళి వేడుకలు

శాన్‌ఆంటోనియోలోని లా విల్లాలో నవంబర్‌ 5వ తేదీన జరిగిన దీపావళి వేడుకల్లో ఎన్నారైలు పెద్దఎత్తున పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు తమ తమ రాష్ట్రాలకు చెందిన శకటాలతో అందరినీ అలరించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌, గుజరాత్‌, జమ్ము, కాశ్మీర్‌, కేరళ, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారు ఇందులో పాల్గొన్నారు. 

Tags :