ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్‌లో ఎట్రాక్ట్ చేస్తోన్న దేవియాని

బ్లాక్ డ్రెస్‌లో ఎట్రాక్ట్ చేస్తోన్న దేవియాని

సేవ్ ది టైగ‌ర్స్(Save The Tigers) వెబ్ సిరీస్ తో బాగా పాపుల‌ర్ అయిన దేవియాని శ‌ర్మ(Deviyani Sharma) ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. నార్త్ భామ‌ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా అందాల ఆర‌బోత చేస్తూ త‌న ఫోటోల‌ను నెట్టింట షేర్ చేస్తూ ఎల్ల‌ప్పుడూ వార్త‌ల్లో నిలుస్తుంది. తాజాగా అమ్మ‌డు ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. బ్లాక్ క‌ల‌ర్ ఔట్‌ఫిట్ కు మ్యాచింగ్ నెక్లెస్ వేసుకుని క్లీవేజ్ షో చేస్తూ క‌వ్వించింది దేవియాని.  
 

 

 

Tags :