ASBL Koncept Ambience

బికినీలో దేవియాని శ‌ర్మ హాట్ పోజులు

బికినీలో దేవియాని శ‌ర్మ హాట్ పోజులు

భానుమ‌తి రామ‌కృష్ణ(Bhanumathi Ramakrishna) మూవీతో కెరీర్ ను ప్రారంభించిన దేవియాని శ‌ర్మ(Deviyani Sharma) ఇప్పుడు వెబ్ సిరీస్‌ల ద్వారా బాగా పాపుల‌ర్ అయింది. న‌టిగానే కాకుండా దేవియాని గ్లామ‌ర్ తో కూడా ఆడియ‌న్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అమ్మ‌డు ఈసారి బికినీ ఫోటోల‌ను షేర్ చేసింది. బ్లాక్ క్రాప్ టాప్, బికినీ డ్రెస్‌లో స‌న్ గ్లాసెస్ పెట్టుకుని హాట్ పోజుల‌తో యూత్ ను క‌వ్విస్తోంది. దేవియాని షేర్ చేసిన ఈ ఫోటోలను నెటిజ‌న్లు తెగ వైర‌ల్ చేస్తున్నారు.   

 

 

Tags :