ASBL Koncept Ambience

సింపుల్ లుక్స్ తో కవ్విస్తోన్న దేవియాని శర్మ

సింపుల్ లుక్స్ తో కవ్విస్తోన్న దేవియాని శర్మ

ఈ మధ్య ముద్దుగమ్మలంతా సినిమాలతో కంటే కూడా ఎక్కువగా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారానే ఎక్కువ గుర్తింపు పొందుతున్నారు. సేవ్ ది టైగర్స్ లో కీలక పాత్రలో నటించిన దేవియాని శర్మ తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల వారికి కూడా తన ఫోటో షూట్స్ తో దగ్గరైంది. తాజాగా అమ్మడు మినీ స్కర్ట్ లో పెద్దగా స్కిన్‌ షో చేయకుండానే కవ్వించే చూపులతో చూపరులను పడగొట్టేంత అందంతో కవ్విస్తోంది. దేవియాని షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

 

 

 

Tags :