మహాసభల విజయవంతానికి వివిధ కమిటీలు
డల్లాస్‌లో అమెరికా తెలుగు సంఘం (ఆటా), తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న మహాసభల కోసం వివిధ కమిటీలను నియమించారు. అలూమ్ని కమిటీకి చైర్‌గా సుబ్బు జొన్నలగడ్డ, కో చైర్‌గా శేఖర్ బ్రహ్మదేవర, సభ్యులుగా రత్న వెనిగళ్ళ, జాగ్స్ పోరండ్ల, శ్రీనివాసులు బసాబత్తిన, పవన్ నెల్లుట్ల, నాగరాజు చిదురుపల్లి, అడ్వైజర్‌గా రైనారెడ్డి, రవీందర్ ఉన్నారు.
ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చైర్‌పర్సన్‌గా మధుమతి వైశ్యరాజు, కో చైర్‌గా జోత్స్న ఉండవల్లి, అడ్వయిజర్‌గా శ్రీని దర్గుల, రామిరెడ్డి మల్లాది ఉన్నారు.
ఆడిట్ కమిటీ చైర్‌గా నరేన్ కాసర్ల, కో చైర్‌గా మహీధర్ అడ్వయిజర్‌గా సన్ని రెడ్డి, సంజీవ్ రెడ్డి బొక్కా ఉన్నారు.
ఎవి ఆడియో వీడియో కమిటీ చైర్‌గా కృష్ణ కోరాడ, కోచైర్‌గా భాస్కర్ గండికోట, సభ్యులుగా రఘు, వెంకట, రాజేష్, చందు, అడ్వయిజర్‌గా సురేష్ జిల్లా, జగదీష్ వ్యవహరిస్తున్నారు.
అవార్డ్స్ కమిటీ చైర్‌గా డా. రాజేశ్వర్ టెక్మాల్, కోచైర్‌గా చిన్నసత్యం వీర్నపు, సభ్యులుగా మధు బొమ్మినేని, సాయినాథ్ బోయపల్లి, ఎన్‌ఎంఎస్ రెడ్డి, అడ్వయిజర్‌గా విజయ్ సేరి, డా. వెంకట్ వీరనేని ఉన్నారు.
బాంక్వెట్ కమిటీలో మంజుముప్పిడి చైర్‌గా వ్యవహరిస్తున్నారు. కో చైర్‌గా శాంతి నూతి, సభ్యులుగా రూప కన్నయ్యగారి, అడ్వయిజర్‌గా పరశురామ్ పిన్నపురెడ్డి, మహేష్ ఆదిభట్ల వ్యవహరిస్తున్నారు.
వెండర్ బూత్ కమిటీలో చైర్‌గా రత్న ఉప్పల, కో చైర్‌గా అశోక్ పొద్దుటూరి, అడ్వయిజర్‌గా వేణు సంకినేని, సురేష్ వెంకన్నగారి ఉన్నారు.
బడ్జెట్ కమిటీలో చైర్‌పర్సన్‌గా మహేష్ ఆదిభట్ల, కో చైర్‌గా బసివి రెడ్డి, అడ్వయిజర్‌గా వినోద్ కోడూరు, హరీందర్ తాళ్లపల్లి ఉన్నారు.
బిజినెస్ కమిటీలో చైర్‌గా వినోద్ బోయపాటి, కో చైర్‌గా రవి పల్లా, సభ్యులుగా కృష్ణ పొలసాని, గంగాధర్ ఉప్పల, అడ్వయిజర్‌గా జయంత్ చల్లా, వంశీ రెడ్డి ఉన్నారు.