ASBL Koncept Ambience

వెకేష‌న్ లో ఖిలాడీ బ్యూటీ

వెకేష‌న్ లో ఖిలాడీ బ్యూటీ

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్(Gadhalakonda Ganesh) మూవీలో ఐటెం సాంగ్ చేసి ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు ద‌క్కించుకున్న డింపుల్ హ‌య‌తి(Dimple Hayathi) త‌ర్వాత ర‌వితేజ‌(Raviteja)కు జోడీగా ఖిలాడీ(Khiladi) సినిమాలో న‌టించింది. సినిమాల ద్వారా, సోష‌ల్ మీడియా ద్వారా ఏదో ర‌కంగా వార్త‌ల్లో నిలిచే డింపుల్ తాజాగా వెకేష‌న్ కు వెళ్లి కొన్ని ఫోటోల‌ను అక్క‌డినుంచి కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. లాంగ్ స్క‌ర్ట్ లో అమ్మ‌డు అక్క‌డ ఏనుగుల‌తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. 

 

 

 

Tags :