ASBL Koncept Ambience

బికినీలో డింపుల్ ర‌చ్చ‌

బికినీలో డింపుల్ ర‌చ్చ‌

తెలుగ‌మ్మాయి అయిన డింపుల్ హ‌యాతి(Dimple Hayathi) త‌న గ్లామ‌ర్ తో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకుంది. వ‌చ్చిన అవ‌కాశాన్ని అందుకుంటూ కెరీర్లో ముందుకెళ్లాల‌ని చూస్తున్న డింపుల్ సోష‌ల్ మీడియాలో త‌న గ్లామ‌ర్ లుక్స్ తో నెటిజ‌న్ల‌ను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మ‌డు బికినీ లుక్ లో క‌నిపించి షాకిచ్చింది. బ్లాక్ క‌ల‌ర్ బికినీలో వాట‌ర్‌ఫాల్ వ‌ద్ద త‌న అందాల‌ను ఆర‌బోస్తూ గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు తాను రెడీ అని చెప్ప‌క‌నే చెప్పింది డింపుల్. అమ్మ‌డు షేర్ చేసిన ఈ ఫోటోల‌కు నెటిజ‌న్లు లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.  

 

 

 

Tags :