ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్‌లో క‌న్నుల విందు చేస్తున్న దిశా ప‌టానీ

బ్లాక్ డ్రెస్‌లో క‌న్నుల విందు చేస్తున్న దిశా ప‌టానీ

బాలీవుడ్ బ్యూటీ దిశీ ప‌టానీ ఫ్యాష‌న్ సెన్స్ గురించి, గ్లామ‌ర్ షో గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అల‌రించే దిశా తాజాగా బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. సైడ్ యాంగిల్ నుంచి త‌న అందాల‌ను చూపిస్తూ నెటిజ‌న్ల‌కు క‌న్నుల విందు క‌లిగించింది. దిశా ఫోటోలు చూసి ఈ రేంజ్ అందాల ఆర‌బోత దిశా ప‌టానీకే చెల్లింద‌న్న‌ట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Tags :