ASBL Koncept Ambience

ఒంపుసొంపుల‌ను చూపిస్తోన్న దిశా

ఒంపుసొంపుల‌ను చూపిస్తోన్న దిశా

త‌న అందంతో ఎప్పుడూ యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించే దిశా ప‌టానీ, రీసెంట్ గా త‌న లుక్ తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓ అవార్డ్స్ ఫంక్ష‌న్‌లో దిశా థై స్లిట్ సిల్వ‌ర్ గౌనులో మెరిసింది. హాల్ట‌ర్ నెక్ డ్రెస్‌లో మిడ్రిఫ్ క‌టౌట్, థై స్లిట్ ఎలివేష‌న్, మెరిసే మ్యాచింగ్ డైమెండ్ నెక్లెస్‌ తో దిశా త‌న ఒంపుసొంపుల్ని చూపిస్తోంది. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :