ASBL Koncept Ambience

రెడ్ కలర్ డ్రెస్ లో దిశా హోయలు

రెడ్ కలర్ డ్రెస్ లో దిశా హోయలు

లోఫర్‌ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన దిశా పటానీ మొదటి సినిమాతో ఆశించిన స్థాయిలో సక్సెస్ ను దక్కించుకోలేక పోయినప్పటికీ బాలీవుడ్ లో ఈ అమ్మడికి అదృష్టం బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్స్ హీరోయిన్స్‌ జాబితాలో ఉన్న దిశా సినిమాలతో బిజీగా ఉన్నా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ వస్తుంది. తాజాగా నెట్టింట ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. రెడ్‌ కలర్ టైట్ డ్రెస్ లో థైస్‌ అందాలను చూపిస్తూ స్విమ్మింగ్‌ పూల్ వద్ద నిల్చుని కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. 

 

 

 

Tags :