ASBL Koncept Ambience

బికినీలో త‌డిచిన అందాల‌తో దిశా ప‌టానీ

బికినీలో త‌డిచిన అందాల‌తో దిశా ప‌టానీ

దిశా ప‌టానీ అందాల ఆర‌బోత‌ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న ఫ్యాష‌న్ సెన్స్ తో దిశా ఎల్ల‌ప్పుడూ టాక్ ది టౌన్ గా నిలుస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న భంగిమ‌ల‌తో నెటిజ‌న్ల‌కు మతి పోగొట్టే దిశా తాజాగా మ‌రోసారి ఫ్యాన్స్ కు ఊపిరాడ‌నీయ‌కుండా చేస్తుంది. ఈసారి ప‌ర్పుల్ క‌ల‌ర్ బికినీలో బీచ్ లో త‌డిచి దిశా సూప‌ర్ హాట్ గా క‌నిపించింది. దిశా షేర్ చేసిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

 

Tags :