ASBL Koncept Ambience

బ్యాక్ పోజ్‌తో ఫిదా చేస్తున్న దివి

బ్యాక్ పోజ్‌తో ఫిదా చేస్తున్న దివి

సోష‌ల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న దివి, బిగ్ బాస్ లోకి వెళ్లి ఆ క్రేజ్ ను మ‌రింత పెంచుకుంది. ఆ త‌ర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో ఛాన్సులు అందుకుంటూ లంబ‌సింగి సినిమాతో హీరోయిన్ గా మారింది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను నెట్టింట షేర్ చేసే దివి తాజాగా పింక్ క‌ల‌ర్ జిమ్ అవుట్‌ఫిట్ లో బ్యాక్ పోజుల‌తో అంద‌రినీ ఫిదా చేస్తోంది. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

 

Tags :