ASBL Koncept Ambience

బ్లాక్ మినీ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న దివి

బ్లాక్ మినీ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న దివి

సోష‌ల్ మీడియా స్టార్ అయిన దివి బిగ్ బాస్ కు వెళ్లొచ్చాక మ‌రింత క్రేజ్ ద‌క్కించుకుంది. ఈ క్రేజ్ తోనే అమ్మ‌డికి ప‌లు ఆఫ‌ర్లు వ‌చ్చాయి. తెలుగు సినిమాల్లో ప‌లు పాత్ర‌ల్లో క‌నిపించి మెప్పించిన దివి కెరీర్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్స్ ను అందిస్తూ ఫాలోవ‌ర్ల‌కు ట‌చ్ లోనే ఉంటుంది. తాజాగా బ్లాక్ మినీ డ్రెస్ లో దిగిన ఫోటోల‌ను దివి ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో దివి ఫిజిక్ కు కుర్రాళ్లంతా పిచ్చోళ్లైపోతున్నారు.  

 

 

 

Tags :