బ్లాక్ డ్రెస్‌లో దివ్య భారతి స్కిన్ షో
జీవీ ప్రకాష్(GV Prakash) హీరోగా నటించిన బ్యాచిలర్(Bachelor) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి(DivyaBharathi) మొదటి సినిమాతోనే యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమాల్లోకి రాకముందు సీరియల్స్, షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించిన దివ్య భారతి ఒక మోడల్ కూడా. అందుకే అందాల ఆరబోత విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవకుండా తన గ్లామరస్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో దివ్య భారతి క్లీవేజ్ షోతో పాటూ థైస్ షో చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతుంది.
Tags :