ASBL Koncept Ambience

బ్లాక్ క‌ల‌ర్ స్క‌ర్ట్‌లో దివ్యాన్ష గ్లామ‌ర్ షో

బ్లాక్ క‌ల‌ర్ స్క‌ర్ట్‌లో దివ్యాన్ష గ్లామ‌ర్ షో

మ‌జిలీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దివ్యాన్ష కౌశిక్ మొద‌టి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సిద్దార్థ హీరోగా వ‌స్తున్న‌ ట‌క్క‌ర్ మూవీ ప్ర‌మోష‌న్స్ లో దివ్యాన్ష హాట్ లుక్స్ తో అంద‌రినీ మెస్మ‌రైజ్ చేస్తోంది. బ్లాక్ క‌ల‌ర్ షార్ట్ స్క‌ర్ట్ ధ‌రించి థైస్ అందాలు క‌నిపించేలా రొమాంటిక్ స్టిల్స్‌తో గ్లామ‌ర్ షో చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :