ASBL Koncept Ambience

హాట్ పోజులిచ్చిన మ‌జిలీ భామ‌

హాట్ పోజులిచ్చిన మ‌జిలీ భామ‌

మ‌జిలీ(Majili) సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైన దివ్యాంశ కౌశిక్(Divyansha Kaushik) మొద‌టి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత అమ్మ‌డుకి టాలీవుడ్ లో పెద్ద‌గా ఛాన్సులు రాలేదు కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా దివ్యాంశ ఇన్‌స్టాలో కొన్ని హాట్ ఫోటోల‌ను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మ‌డు ఇచ్చిన పోజులు ఫ్యాన్స్ కు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది. దివ్యాంశ షేర్ చేసిన ఈ ఫోటోల‌ను త‌న ఫాలోవ‌ర్లు తెగ లైకులు చేస్తూ వైర‌ల్ చేస్తున్నారు.  

 

 

 

Tags :