ASBL Koncept Ambience

నాట్స్‌ సంబరాల్లో సందడి చేసిన డిజె టీమ్‌

నాట్స్‌ సంబరాల్లో సందడి చేసిన డిజె టీమ్‌

చికాగోలో అంగరంగవైభవంగా జరుగుతున్న నాట్స్‌ తెలుగు సంబరాల్లో దువ్వాడ జగన్నాథం టీమ్‌ సందడి అందరినీ ఆకర్షించింది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఎన్నారైలతో ముచ్చటించడంతోపాటు అలీ చేసిన కామెడి, దిల్‌రాజు స్పీచ్‌ అందరినీ ఆకట్టుకుంది.

 

Click here for Event Gallery

Tags :