ASBL Koncept Ambience

సీఎం కేసీఆర్‍కు డొనాల్డ్ ట్రంప్‍ అభినందన

సీఎం కేసీఆర్‍కు డొనాల్డ్ ట్రంప్‍ అభినందన

 ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్‍)కు మీ ఆతిథ్యం బాగుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ను అభినందించారు. రాష్ట్రపతిభవన్‍లో నిర్వహించిన విందు సందర్భంగా ట్రంప్‍ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‍తో కరచాలనం చేసి జీఈఎస్‍ గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేసీఆర్‍ మాట్లాడుతూ సదస్సుకు మీరు హాజరవుతారని భావించాం. ఇవాంక వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు అని పేర్కొన్నట్లు తెలిసింది. సదస్సుకు రావాలని తాను ప్రయత్నించినా సాధ్యం కాలేదని ట్రంప్‍ సమాధానమిచ్చినట్లు సమాచారం.

 

Tags :