ASBL Koncept Ambience

డొనాల్డ్ ట్రంప్‍ నోట హైదరాబాద్‍ మాట

డొనాల్డ్ ట్రంప్‍ నోట హైదరాబాద్‍ మాట

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ హైదరాబాద్‍ పేరును ప్రస్తావించారు. అమెరికా నుంచి ప్రత్యేక వైమానిక విమానంలో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‍కు చేరుకున్న ట్రంప్‍ దంపతులు ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద క్రికెట్‍ స్టేడియం మోతేరాను ప్రారంభించి అనంరతం జరిగిన సభలో ట్రంప్‍ ప్రసంగించారు. తన ప్రసంగంలో హైదరాబాద్‍ను ప్రస్తావిస్తూ గత ఏడాది తన కుమార్తె ఇవాంకా ట్రంప్‍ హైదరాబాద్‍లో జరిగిన గ్లోబల్‍ సమ్మిట్‍కు హాజరయ్యారని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మంచి ఆతిథ్యమిచ్చారని ప్రశంసించారు. తన ప్రసంగంలో హైదరాబాద్‍ను పలుమార్లు ఉచ్చరించారు.

 

Tags :