ASBL Koncept Ambience

రాష్ట్రపతి భవన్‍లో డొనాల్డ్ ట్రంప్‍కు ఘనస్వాగతం

రాష్ట్రపతి భవన్‍లో డొనాల్డ్ ట్రంప్‍కు ఘనస్వాగతం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ రెండో రోజు భారత్‍ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‍కు చేరుకున్న ట్రంప్‍ దంపతులకు రాష్ట్రపతి రామ్‍నాథ్‍ కోవింద్‍, ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రంప్‍.. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‍నాథ్‍సింగ్‍, జయశంకర్‍, హర్షవర్దన్‍ తదితరులు పాల్గొన్నారు.

Click here for Photogallery

 

Tags :