ASBL Koncept Ambience

డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌తో క‌వ్విస్తోన్న తెలుగమ్మాయి

డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌తో క‌వ్విస్తోన్న తెలుగమ్మాయి

హీరోయిన్‌ గా సినిమాల్లో తక్కువ కనిపించినా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం బాలీవుడ్‌ ముద్దుగుమ్మలకు పోటీ అన్నట్లుగా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ చిల్లింగ్‌ మూమెంట్‌ ఫోటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఈషా రెబ్బ జీన్స్, టీ ష‌ర్ట్ లో డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్ లో చాలా క్యూట్ గా క‌నిపిస్తూ ఫోటోల‌కు పోజులిచ్చింది. ఈషా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల‌వుతున్నాయి.

 

 

 

Tags :