చూపులతోనే సెగలు రేపుతున్న ఈషా రెబ్బా
టాలీవుడ్ లో తెలుగమ్మాయిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బా మొదటి కొన్ని సినిమాలతో మంచి విజయాలనే అందుకుంది. తనకొచ్చిన అవకాశాల్లో పాత్ర చిన్నదా పెద్దదా అని చూడకుండా మంచి కంటెంట్ ఉంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది ఈషా. సినిమాలతో పాటూ సోషల్ మీడియాలో కూడా అమ్మడు ఎప్పటికప్పుడు తన అప్డేట్స్, ఫోటోలను షేర్ చేస్తూ యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా ఈషా బ్లాక్ అండ్వైట్ ఫిల్టర్ లో ఘాటైన స్టిల్స్ తో తన అందమైన చూపులతోనే కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపింది. ఈషా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :