ASBL Koncept Ambience

వైట్ డ్రెస్‌లో ఈషా గుప్తా క్లీవేజ్ షో

వైట్ డ్రెస్‌లో ఈషా గుప్తా క్లీవేజ్ షో

బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా(Esha Guptha) అందాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న గ్లామ‌ర్ తో నెట్టింట ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఫ్యాన్స్ ను అల‌రించే ఈషా తాజాగా ఇన్‌స్టాలో కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. వైట్ డ్రెస్‌లో ఎంతో క్లీవేజ్ షో చేస్తూ ఎంతో స్టైలిష్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది. ఈషా పోజులు, అందాలు యూత్ గుండెల్లో సెగ‌లు రేపుతున్నాయి.

 

 

Tags :