ASBL Koncept Ambience

ట్రెడిష‌న‌ల్ లుక్‌లో అందాలు ఆర‌బోస్తున్న ఈషా

ట్రెడిష‌న‌ల్ లుక్‌లో అందాలు ఆర‌బోస్తున్న ఈషా

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బా, ఈ మ‌ధ్య‌కాలంలో సోష‌ల్ మీడియాలో స్పీడ్ పెంచింది. రీసెంట్‌గా ఓ ఫ్యాష‌న్ వీకెండ్‌లో ఈషా అదిరిపోయే కాస్ట్యూమ్స్‌తో ర్యాంప్ వాక్ చేసింది. వైట్ క‌ల‌ర్ ట్రెడిష‌న‌ల్ కాస్ట్యూమ్‌లో ఓ వైపు న‌డుము చూపిస్తూ, మ‌రో వైపు ఎద అందాల‌ను టైట్‌గా పైకి చూపిస్తూ తాపం పెంచేస్తున్న ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారుతున్నాయి.

 

 

Tags :