ASBL Koncept Ambience

ఈషా అందాల‌ను త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే

ఈషా అందాల‌ను త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే

కేవ‌లం సినిమాల‌తో కాకుండానే సోష‌ల్ మీడియాలో ఫోటో షూట్ల‌తో ఫ్యాన్స్ కు ఎల్ల‌ప్పుడూ ద‌గ్గ‌ర‌గా ఉంటుంది ఈషా రెబ్బా. తాజాగా ఈషా షేర్ చేసిన ఫోటోల్లో బ్లాక్ క‌ల‌ర్ స్పోర్ట్స్ వేర్ తో ఎద అందాల‌తో పాటూ, న‌డుము, బాడీ షేపుల‌న్నీ క‌నిపించేలా ఫోటోల‌కు పోజులిచ్చింది. బ్రా మాత్ర‌మే వేసుకుని కోట్‌ని చేతుల‌కు త‌గిలించుకున్న అమ్మ‌డిని చూసి నీ అందాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నామ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Tags :