చీరందంలో దంగల్ బ్యూటీ
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఫాతిమా సనా షేక్(Fathima Sana Shaik) దంగల్(Dangal) సినిమాతో దేశం మొత్తంలో ఒక్కసారిగా పాపులరైంది. ఆ తర్వాత నటిగా బిజీ అయినప్పటికీ మంచి విజయాలైతే దక్కలేదు. అయితే అన్నింటికంటే ముందే ఫాతిమా టాలీవుడ్ లో నువ్వు నేను ఒకటవుదాం(Nuvvu Nenu Okatavudham) సినిమా చేసింది. ఇక అసలు విషయానికొస్తే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని ఫాతిమా అప్పుడప్పుడు మాత్రమే తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. చాలా పద్దతిగా ఉండే ఫోటోలను షేర్ చేస్తూ గ్లామర్ షోకి దూరంగా ఉండే ఫాతిమా తాజాగా లైట్ పింక్ శారీ, షోల్డర్ లెస్ బ్లౌజ్ ధరించి ఎద, నడుము అందాలను హైలైట్ చేస్తూ దిగిన ఫోటోను షేర్ చేసింది. ఫాతిమా షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
Tags :