ASBL Koncept Ambience

ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు

ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు

లోక్‌సభ ఎన్నికల పొలింగ్‌ ప్రక్రియ తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతుంది. గవర్నర నరసింహన్‌ దంపతులు సోమాజిగూడ ఎంఎస్‌ మక్తాలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిని పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేయడం మన విధి అని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

 

Tags :