ASBL Koncept Ambience

స్టూడెంట్లకు నిత్యావసరవస్తువులందించిన శ్రీనివాస్ నాదెళ్ల

స్టూడెంట్లకు నిత్యావసరవస్తువులందించిన శ్రీనివాస్ నాదెళ్ల

కోవిడ్‍ 19 వైరస్‍ కారణంగా విధించిన లాక్‍డౌన్‍తో ఇబ్బందులు పడుతున్న ఇండియన్‍ స్టూడెంట్లను ఆదుకోవాలన్న తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, ఎగ్జిక్యూటివ్‍ కమిటీ పిలుపుమేరకు న్యూయార్క్ స్టేట్‍లో ఉన్న యుటిఐసిఎ స్టూడెంట్లకు ఇండియన్‍ గ్రాసరీస్‍ను పంపిణీ చేసినట్లు శ్రీనివాస్‍ నాదెళ్ళ తెలిపారు. జయ్‍ తాళ్ళూరి, అశోక్‍బాబు కొల్లా, రామ్‍ చౌదరి ఉప్పుటూరి ఈ కార్యక్రమానికి అవసరమైన సహకారాన్ని అందించారని చెప్పారు. అమెరికాలో ఉన్న 53 నగరాల్లో ఇండియన్‍ స్టూడెంట్లను ఆదుకోవడానికి తానా ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

 

Tags :