ASBL Koncept Ambience

డెట్రాయిట్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

డెట్రాయిట్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

గ్లోబల్‌ తెలంగాణ అసోసియేషన్‌ (జీటీఏ) డెట్రాయిట్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లల కోసం పలు వినోద కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వాహక కమిటీగా జీటీఏ యూఎస్‌ఏ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ కేసి రెడ్డి, సుష్మా పదుకొణె, సుమ కలువల, స్వప్న చింతపల్లి వ్యవహరించారు. కార్యక్రమంలో కమల్‌ పిన్నపురెడ్డి, వెంకట్‌ వదనాల, లక్ష్మీ నారాయణ కర్నాల, మధుసూదన్‌ రెడ్డి, సత్యధీర్‌ గంగసారి, శ్రీరామ్‌ జాల, కరుణాకర్‌ కందుకూరితో పాటు పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొన్నారు.

 

 

Tags :