ASBL Koncept Ambience

హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌

హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సంబరాల్లో భాగంగా హెల్త్‌ అండ్‌ వెల్‌ నెస్‌ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కొలెస్ట్రాల్‌, గ్యాస్ట్రో క్యాన్సర్స్‌ తదితర విషయాలపై డాక్టర్‌ అన్నపూర్ణ కోరిమిల్లి ప్రసంగించనున్నారు. స్పైస్‌ ఆఫ్‌ లైఫ్‌ పేరుతో జరిగే కార్యక్రమంలో కిరణ్‌ తాడి పాల్గొంటున్నారు. 

 

 

Tags :