ASBL Koncept Ambience

లెహంగాలో హోయ‌లొలుకుతున్న హెబ్బా

లెహంగాలో హోయ‌లొలుకుతున్న హెబ్బా

కుమారి 21ఎఫ్ సినిమాతో కుర్రాళ్ల క్ర‌ష్ లిస్ట్ లోకి చేరిన హెబ్బా ప‌టేల్ ఆ త‌ర్వాత ఎన్నో సినిమాలు చేసిన‌ప్ప‌టికీ స్టార్ హీరోయిన్ కాలేక‌పోయింది. కెరీర్ లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ హెబ్బా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫాలోవ‌ర్ల‌కు ట‌చ్ లో ఉండే హెబ్బా తాజాగా సింపుల్ లెహంగాలో ర‌క‌ర‌కాల పోజులిస్తూ మెరిసింది. గ్లోయింగ్ స్కిన్ తో హెబ్బా క్రేజీగా క‌నిపిస్తూ నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తోంది.  
 

 

 

Tags :