ASBL Koncept Ambience

కలర్ ఫుల్ డ్రెస్ లో జాన్వీ కపూర్

కలర్ ఫుల్ డ్రెస్ లో జాన్వీ కపూర్

శ్రీదేవి నటవారసురాలిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తర్వాత తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఈమె షేర్ చేస్తున్న హాట్ ఫోటోల కారణంగా మంచిస్టార్ డమ్ దక్కింది. తాజాగా ఈ అమ్మడు కలర్ ఫుల్ డ్రెస్ తో కన్నుల విందు చేసింది. ఈసారి స్కిన్ షో చేయకపోయినా కూడా టాప్ స్లీవ్ లెస్ కారణంగా చాలా హాట్ గా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

 

Tags :