ASBL Koncept Ambience

వేదిక హాట్ లుక్స్

వేదిక హాట్ లుక్స్

హీరోయిన్ గా ఎంత బిజీగా హీరోయిన్ వేదిక అందాలు ఆర‌బోస్తూ ఫోటో షూట్స్ చేస్తూ, ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. రీసెంట్ గా అమ్మ‌డు న‌డుము, నాభి అందాల‌తో పాటూ థైస్ ను చూపిస్తూ అందాలు ఆర‌బోసింది. ఈ ఫోటోలు చూసిన ఫాలోవ‌ర్లు ఆక‌ట్టుకునే అందంతో పాటూ మంచి ఫిజిక్ కూడా అమ్మ‌డి సొంతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Tags :