ASBL Koncept Ambience

క్లీవేజ్ షో తో కేథ‌రిన్ ర‌చ్చ‌

క్లీవేజ్ షో తో కేథ‌రిన్ ర‌చ్చ‌

కేథ‌రిన్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ ప‌ర‌చ‌డం, స్టార్ హీరోల‌కు జోడీగా అవ‌కాశాలు రాక‌పోయినా, అందాల ఆర‌బోత విష‌యంలో మాత్రం ఈ అమ్మ‌డి యొక్క దూకుడు మామూలుగా లేదు. రీసెంట్‌గా కేథ‌రిన్ అందాల ఆర‌బోతతో ప్ర‌తి ఒక్క‌రిని స‌ర్ప్రైజ్ చేసింది. టాప్ యాంగిల్ క్లీవేజ్ షో తో ఈ అమ్మ‌డు చేసిన అందాల ఆర‌బోత చూపు తిప్పుకోనీయ‌డం లేద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

 

 

Tags :