ASBL Koncept Ambience

స్విమ్ సూట్‌లో మాళ‌వికా ఎద అందాలు

స్విమ్ సూట్‌లో మాళ‌వికా ఎద అందాలు

మాళ‌వికా మోహ‌న‌న్ త‌క్కువ సినిమాలే చేసిన‌ప్ప‌టికీ సినిమా సినిమాకీ వేరియేష‌న్స్‌తో ఆడియ‌న్స్ ను మాత్రం బాగానే ఆకట్టుకుంది. సినిమాలు ఎక్కువ చేయ‌క‌పోయినా అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో త‌న అందాల‌తో చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. తాజాగా బికినీలో సింగిల్ పీస్ స్విమ్ సూట్‌లో త‌న ఎద అందాలు ఆర‌బోస్తూ బోల్డ్ గా క‌నిపించింది మాళ‌వికా. ప్ర‌స్తుతం ఆమె బికినీ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :