ASBL Koncept Ambience

బికినీలో పంజా హీరోయిన్

బికినీలో పంజా హీరోయిన్

పంజా సినిమాలో ఒక హీరోయిన్ గా న‌టించిన సారా జేన్ డ‌యాస్ ఆ త‌ర్వాత బాలీవుడ్ లో కొన్నాళ్ల పాటూ సంద‌డి చేసింది. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌ల్లో న‌టిస్తున్న సారా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సారా బికినీ అందాల‌తో మ‌తి పోగొడుతుంది. అమ్మ‌డు అందాలు చూసి కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేగుతున్నాయి.

 

 

Tags :