ASBL Koncept Ambience

బ్లాక్ ఫ్రాక్‌లో పిచ్చెక్కిస్తున్న త‌మ‌న్నా

బ్లాక్ ఫ్రాక్‌లో పిచ్చెక్కిస్తున్న త‌మ‌న్నా

ఈ త‌రం హీరోయిన్స్ తో పోటీ ప‌డేందుకు గ్లామ‌ర్, డ్యాన్సులు, న‌ట‌న‌తో పాటూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌మ‌న్నా భాటియా(Tamannah Bhatia) దూసుకెళ్లాల‌ని చూస్తోంది. ఓ వైపు విజ‌య్ వ‌ర్మ(Vijay Varma) తో పెళ్లి న్యూస్, మ‌రోవైపు హాట్ ఫోటోషూట్ల‌తో త‌మ‌న్నా రెగ్యుల‌ర్ గా వార్త‌ల్లో నిలుస్తుంది. తాజాగా బ్లాక్ క‌ల‌ర్ బాడీ హ‌గ్గింగ్ ఫ్రాక్‌లో త‌మ‌న్నా ఇచ్చిన పోజులు కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతున్నాయి. డిఫ‌రెంట్ హెయిర్ క‌ట్‌తో పాటూ త‌ల‌కు ర‌బ్బ‌ర్ బ్యాండ్ తో బాగా యంగ్ గా రెడీ అయింది త‌మ‌న్నా. 

 

 

 

Tags :