ASBL Koncept Ambience

వందమాతరం కరోనా పాట

వందమాతరం కరోనా పాట

కరోనా వైరస్‍ బారినపడకుండా ఉండాలంటే లాక్‍డౌన్‍ వేళలో బయట తిరగకుండా ఉండటమే మంచి మార్గమని సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‍ అంటున్నారు. కరోనాపై ఆయన ఓ పాట పాడుతూ కరోనాకు అర్థాన్ని చెప్పారు. క అంటే కలిసి మెలసి తిరగకండి. రో అంటే రోడ్లమీద నడవకండి, నా అంటే నాలుగువారాలపాటు ఇంట్లో ఉండందని చెబుతూ ఆయన పాడిన పాట అందరినీ ఆకట్టుకుంటోంది. అనంత్‍ శ్రీరామ్‍ రాసిన ఈ పాటను ఆయన పాడారు.

Tags :