ASBL Koncept Ambience

ఆకర్షించిన ఇవాంకా ట్రంప్ డ్రస్

ఆకర్షించిన ఇవాంకా ట్రంప్ డ్రస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍తో బాటు అహ్మదాబాద్‍ నగరానికి వచ్చిన ఇవాంకాకు ఘన స్వాగతం లభించింది. ఇవాంకాట్రంప్‍ ధరించిన రంగురంగుల పూల ప్రింట్లతో కూడిన మిడ్డీ డ్రెస్‍ అందరినీ ఆకర్షించింది.  తన తండ్రితోపాటు యూఎస్‍ ఎయిర్‍ ఫోర్స్ ఏ వన్‍ విమానంలో వచ్చిన ఇవాంకా వెంట ఆమె భర్త జారెడ్‍ కుష్నర్‍ కూడా ఉన్నారు. ఎరుపురంగు పూలతో కూడిన తెల్లటి మిడ్డీని ధరించి మెరిసిపోయిన ఇవాంకాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరచాలనం ఇచ్చి పలకరించారు.   రెండోసారి భారత పర్యటనకు ఇవాంకా వచ్చారు.

 

Tags :