ASBL Koncept Ambience

జనప్రియ గృహాలు...'సితార'

జనప్రియ గృహాలు...'సితార'

మూడున్నర దశాబ్ధాల నిర్మాణ రంగంలో 25 వేలకు పైగా గృహాలను నిర్మించిన జనప్రియ  సైనిక్‌పురిలో అరున్నర ఎకరాల్లో సితార ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మొత్తం 2 వేల అపార్ట్‌మెంట్లు ఇందులో కడుతున్నారు. 580 చ.అ. నుంచి 865 చ.అ. మధ్య 1, 2 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షలు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రాజెక్ట్‌ పూర్తవుతుంది. జాగింగ్‌ ట్రాక్‌, ల్యాండ్‌స్కేప్‌ గార్డెనింగ్‌, కమ్యూనిటీ హాల్‌, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, జిమ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, లైబ్రరీ వంటి అన్ని రకాల వసతులంటాయి.

అల్వాల్‌లోని కౌకూర్‌లో 11.67 ఎకరాల్లో అర్కేడియా పేరిట మరొక అఫడబుల్‌ ప్రాజెక్ట్‌ను కూడా జనప్రియ నిర్మిస్తోంది. ఇందులో మొత్తం 200 ఫ్లాట్లు. 850 చ.అ. నుంచి 1,250 చ.అ. మధ్య 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షలు. 2020 సెప్టెంబర్‌ నాటికి పూర్తవుతుంది. స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌, ల్యాండ్‌స్కేప్‌, కమ్యూనిటీ హాల్‌, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా వంటి వసతులు ఇందులో ఉన్నాయి.

https://www.janapriya.com/projects-sainikpuri-sitara.html

 

Tags :