ASBL Koncept Ambience

దినేష్‌కుమార్‌ను కలిసిన జయరామ్‌ కోమటి

దినేష్‌కుమార్‌ను కలిసిన జయరామ్‌ కోమటి

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ రామాంజనేయులు, గుంటూరు జిల్లాపరిషత్‌ మాజీ చైర్మన్‌ పాతూరి నాగభూషణం, ప్రసాద్‌ గారపాటి కూడా చీఫ్‌ సెక్రటరీని కలిసినవారిలో ఉన్నారు.

 

Tags :