ASBL Koncept Ambience

అవనిగడ్డలో జయరామ్ కోమటి ఎన్నికల ప్రచారం

అవనిగడ్డలో జయరామ్ కోమటి ఎన్నికల ప్రచారం

అమెరికాలో ఎన్నారై తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న జయరామ్‌ కోమటి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వివిధ చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండలి బుద్ధ ప్రసాద్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో మరోమారు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేందుకు మీ ముందుకు వచ్చిన మండలి బుద్ధప్రసాద్‌ను మరోమారు గెలిపించాలని కోరారు.

 

Tags :