ASBL Koncept Ambience

జయరామ్‌ కోమటి ఇంట పెళ్ళిసందడి

జయరామ్‌ కోమటి ఇంట పెళ్ళిసందడి

అమెరికాలో తెలుగు ప్రముఖుడు, తానా మాజీ అధ్యక్షులు జయరామ్‌ కోమటి కుమారుడు రాహుల్‌ కోమటి వివాహవేడులు మిల్‌పిటాస్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందు కోసం ఇప్పటికే అమెరికా నలుమూలల నుంచి జయరామ్‌ మిత్రులు, తానా నాయకులు, ఇండియా నుంచి పలువురు ప్రముఖులు తరలి వస్తున్నారు. తానా మాజీ అధ్యక్షులు నాదెళ్ళ గంగాధర్‌, సతీష్‌ వేమనతోపాటు రాజా సూరపనేని, వెంకట్‌ కోగంటి, భక్తబల్లా, గాంధేయవాది ప్రసాద్‌ తదితరులు తరలి వచ్చారు. నవంబర్‌ 23న రాహుల్‌ కోమటి వివాహం జరగనున్నది.

Click here for Event Gallery

Tags :