ASBL Koncept Ambience

దేవకన్యను తలపిస్తున్న జాన్వీ కపూర్

దేవకన్యను తలపిస్తున్న జాన్వీ కపూర్

శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది జాన్వీ కపూర్. తాజాగా జాన్వీ కపూర్ కొత్త లుక్ కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపేలా ఉంది. గోల్డ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో జాన్వీ అందాలు దేవకన్యను తలపించేలా ఉన్నాయి. 

 

 

 

Tags :