ASBL Koncept Ambience

నెమ‌లిలా క‌వ్విస్తోన్న జాన్వీ

నెమ‌లిలా క‌వ్విస్తోన్న జాన్వీ

శ్రీదేవి న‌ట‌వార‌సురాలిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ క‌పూర్ త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో న‌టిస్తున్న‌ప్ప‌టికీ అంత‌కంటే ఎక్కువ ఫాలోయింగ్ ను సోష‌ల్ మీడియాలో సంపాదించుకుంది. తాజాగా నెమ‌లి పింఛం లాంటి డిజైర్ డ్రెస్ ధ‌రించి ఆ డ్రెస్ లో ఎంతో అందంగా మెరిసింది జాన్వీ. అమ్మ‌డి అందాలు చూసి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.
 

 

 

 

Tags :