ASBL Koncept Ambience

శ్రీదేవిని త‌ల‌పిస్తున్న జాన్వీ ఫోటోలు

శ్రీదేవిని త‌ల‌పిస్తున్న జాన్వీ ఫోటోలు

ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న జాన్వీ క‌పూర్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పెడుతూ ఫ్యాన్స్ కు చేరువ‌లో ఉంటుంది. తాజాగా జాన్వీ ఒత్తుగా ఎదిగిన గ‌డ్డి పోచ‌ల్లో డిజైన‌ర్ ఫ్రాకులో అందంగా న‌వ్వుతూ ఫోటోల‌కు పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో జాన్వీని చూస్తుంటే శ్రీదేవి గుర్తొస్తుంద‌ని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ కాబోతున్న విష‌యం తెలిసిందే.

 

 

Tags :