ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్‌లో జాన్వీ క్లీవేజ్ షో

బ్లాక్ డ్రెస్‌లో జాన్వీ క్లీవేజ్ షో

జాన్వీ క‌పూర్ ఫ్యాష‌న్ సెలెక్ష‌న్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎలాంటి దుస్తుల్లోనైనా అమ్మ‌డు సెగ‌లు క‌క్కించ‌డం గ్యారెంటీ. మార్కెట్ లో న్యూ ట్రెండ్ ను ఫాలో అవ‌డంలో ముందుండే జాన్వీ క‌పూర్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ ఫోటోల‌ను నెట్టింట షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా జాన్వీ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో క్లీవేజ్ షో తో పాటూ థైస్ షో చేస్తూ బ్యాక్ అందాలు ఎలివేట్ అయ్యేలా దిగిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. జాన్వీ హాట్ లుక్ చూసి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు.

 

 

Tags :