ASBL Koncept Ambience

ఫిదా చేస్తున్న జ్యోతి రాయ్ ఫిట్‌నెస్ ఫోటోలు

ఫిదా చేస్తున్న జ్యోతి రాయ్ ఫిట్‌నెస్ ఫోటోలు

గుప్పెడంత మ‌న‌సు(Guppedantha Manasu) సీరియ‌ల్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన జ్యోతి రాయ్(Jyothi Rai) కు ఆ సీరియ‌స్ ద్వారా మంచి పాపులారిటీ వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో త‌న గ్లామ‌ర్‌తో సూప‌ర్ క్రేజ్ అందుకున్న జ్యోతి రాయ్ తన ఫిట్‌నెస్ ఫోటోల‌తో మ‌రోసారి నెట్టింట వైర‌ల్ అవుతుంది. జిమ్ లో డంబెల్స్ తో వ‌ర్క‌వుట్స్ చేస్తూ త‌న అందాల‌ను ఎలివేట్ అయ్యేలా దిగిన ఫోటోలు చూసి నెటిజ‌న్ల గుండెలు అదుపు త‌ప్పుతున్నాయి. జ్యోతి ఫిట్‌నెస్‌కు అంద‌రూ షాక‌వుతున్నారు.  

 

 

 

Tags :